.

.

sunny ragini ?



రాగిణి గా సన్నీ లేయోని 

జిస్మ్ 2 చిత్రం అనుకున్నత సక్సెస్ కాలేదని పాపం సన్నీ బాగా ఫీలైనట్టుంది అందుకే ఆ మద్య ఏక్త కపూర్ నిర్మించిన రాగిణి mms  చిత్రం అందరిలో క్రేజీని create చేసి మంచి హిట్ అయిన మాస్ మసాల చిత్రనికి కొనసాగింపుగా రాగిణి mms 2 చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు ఈ చిత్రంలో హీరోయేన్ గా ఏమి దాచుకోకుడా నటించే హాట్ గర్ల్ సన్నీ లేయోని నటిస్తుందట, అన్ని చూపించడానికి సిద్దంగా ఉన్న ఈ అమ్మడు ఈ చిత్రం కోసం డాన్సు కూడా నేర్చుకుంటుందని తెలిసింది. ఇంకేముంది ఈ దెబ్బతో హాట్ ఐటెం సాంగ్  కూడా త్వరలోనే చేస్తుందని వేరే చెప్పక్కరలేదుగా ఈ చిత్రం తో నయిన హాట్ గర్ల్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవాలనే ఆశతూ ఉందట పాపం. ఒకవేళ ఈ చిత్రం తనకు గుర్తింపు తేకున్న  తన పోర్న్ ఎలాగు చిత్రాలు ఉన్నయిగా ....
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment