.

.

ntr is m l a ?

ఎం ఎల్ ఎ  గా ఎన్ టి ఆర్ ?


అవును త్వరలో ఎన్  టి ఆర్ ఎం ఎల్ ఎ గా రానున్నాడు ఇదంతా నిజం కాదన్దోయే ఈ మద్య బారి అంచనాలతో విడుదలైన దమ్ము చిత్రం బాక్సాఫీస్ వద్ద తలకిన్డులవడం తో మరో హిట్ కొట్టాలనే పట్టుతో ఉన్నాడు ఎన్ టి ఆర్
ఆల్రెడీ దూకుడు వంటి అల్ల్ టైం హిట్టిచ్చిన శ్రీను వైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న బాద్ షా చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రం తరువాత గబ్బర్ సింగ్ వండి సంచలన చిత్రాన్ని అందించిన  డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించే చిత్రానికి టైటిల్ ఇదే . ప్రస్తుతం ఈ టైటిల్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి, ఈ చిత్రం తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సన్నాహాలు జరుగు తున్నాయి ఆంధ్రావాల ఫ్లాప్ తరువాత వీరిద్దరి కలయికలో చాల గ్యాప్ తరువాత వస్తున్నా ఈ చిత్రం ఈ ఇయర్ చివరలో ప్రారంబం కానున్నట్లు తెలిసింది     
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment