.

.

నాగార్జున గుస్సా ?

Nagarjuna Fire?


ఇటివలే ఓ విషయం లో నాగార్జున బాగా గుస్సా అయ్యాడు. ఎందుకో తెలుసా ఇటివలే ఫోర్బ్స్ జాబితాలో నాగార్జున స్తానాన్ని వెనక్కి చూపించడమే దీనికి కారణం. టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరైన నాగ్ ఇటివలి కాలం లో యంగ్ హీరోలకు పోటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. నాగార్జున హీరోగానే కాకుండా బిజినెస్ మాన్ అన్న సంగతి అందరికి తెలిసిందే. రియల్ ఎస్టేట్, సినిమా ప్రొడక్షన్స్, హోటల్స్ వ్యాపారాలతో పాటు ఈ మధ్యనే బాల్ బ్యాడ్ మెంటెన్ క్రీడా వ్యాపారంలో కూడా అడుగు పెట్టిన నాగార్జున   టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే టాలీవుడ్ టాప్ ఇన్ కమ్ ర్యాంకింగ్స్ ప్రకటించిన ఫోర్బ్స్ పత్రిక పై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు నాగార్జున. దీనికి కారణం ఆ పత్రిక ఆయన ఆదాయాన్ని తప్పుగా లెక్క కట్టిందనీ నాగార్జున అభిప్రాయం.  ఫోర్బ్స్ పత్రిక లెక్కలు ప్రకారం టాలీవుడ్ కి సంబంధించి మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ నిలిచారు. రెండో స్థానంలో మహేష్ నిలవగా, మూడో స్థానం నాగార్జునకి దక్కింది. అయితే ఈ విషయం పై మన మన్మడుడు  తీవ్ర అసంతృప్తితో ఉన్నాడట నాగ్.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment