.

.

exposing..sada

ఎక్ష్ పోసింగ్ కు సిద్దమే ?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సమేత పాపం సదాకు తెలియనట్టుంది అందుకే ఈ అమ్మడు క్రేజీ లో ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోలేక పోయింది జయం చిత్రం తో తెరంగేట్రం చేసిన సద ఆ చిత్రం సంచలన విజయంతో హీరోయిన్ గ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో నటించింది అయితే ఈ మద్య వరుసగా ఫ్లప్స్ రావడంతో పాపం కలిగా ఉంది అయితే ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ చిత్రాలు లేకపోవడం తో చిన్న చితక చిత్రాల్లో నటిస్తోంది , తాజా గా మిత్ర అనే చిత్రం లో హాట్ హాట్ గా కనిపించనుంది. అవసరం అయితే బికిని కి కూడా సిద్దమనే అవకాశం లేకపోలేదు ఏది ఏమైనా క్రేజీ లో ఉన్నప్పుడే ఈ మాత్రం తెలుసుకుంటే పాపం ఇంక కొంత కాలం హీరోయిన్ గా తన స్తానాన్ని నిలుపుకోనేది కదా.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment