.

.

mahesh acharya

ఆచార్య గా మహేష్ ?

మహేష్ బాబు ప్రస్తుతం మూడు సినిమాలతో బిజిగా ఉన్నారు ప్రస్తుతం దిల్రాజి నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో తో పటు మరో రెండు చిత్రాలు చేస్తున్నారు అయితే సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ జరుగుతోంది ఈ చిత్రంలో మహేష్ ఇప్పటివరకు కనిపించని న్యూ లుక్ తో కనిపిస్తాడని తెలిసింది ఈ చిత్రాన్ని దూకుడు వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్తైన్మెంట్ సంస్త నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ సెంటిమెంట్ కు తగ్గట్టే మూడక్షరాల టైటిల్ గ ఆచర్య అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలిసింది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment