.

.

she is better

ఆమె బెటర్ అంటున్న బాలయ్య ?

ఆమె కంటే ఇషా చావ్లా బెటర్ అంటున్నాడు బాలయ్య ఇంతకి విషయం ఏమిటంటే ఈ మద్య విడుదలైన బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ చిత్రం లో బాలయ్యకు జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ లు నటించిన సంగతి తెలిసిందే ఈ చిత్రం సక్సెస్ అయిన సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ నటనలో పార్వతి కన్నా ఇషా చావ్లా చాల బాగా చేసిందని తనకు మంచి బవిష్యత్తు ఉందని తెలిపాడు  ప్రేమకావాలి చిత్రం తో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత పూలరంగడు తో మరో హిట్ అందుకొని తాజాగా హట్రిక్ విజాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సునీల్ హీరోగా తను వెడ్స్ మను రేమెక్ లో నటిస్తుంది అయితే బాలకృష్ణ సరసన మరో చిత్రం లో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment