.

.

meera premakdha

మీరా చోప్రా లవ్ స్టొరీ ?

మీరా చోప్రా ఇప్పటివరకు చాల చిత్రాలే చేసిన ఈ అమ్మడికి సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి అప్పట్లో పవన్ కళ్యాణ్ బంగారం చిత్రం లో నటించిన అది తనకు కలిసిరాలేదు అయితే ఈ అమ్మడికి ఒక బంపర్ అఫెర్ వచ్చింది నాగార్జున హీరో గా గతంలో సంతోషం వంటి సుపర్ హిట్ ఇచ్చిన దశరద్ దర్శకత్వంలో రోపొందుతున్న లవ్ స్టొరీ చిత్రం లో రెండో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది, నాగార్జునకు జోడిగా నాయన తార నటిస్తుంది ఈ చిత్రం షూటింగ్ ఒక షెడ్యుల్ ఇటివలే పూర్తయ్యింది మరో షెడ్యుల్ విదేశాల్లో జరపనున్నారు 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment