.

.

shivaputrudu combo repeat

మల్లి శివపుత్రుడు కంబినషన్ ?

విక్రం హీరోగా కెరీర్ నే మలుపు తిప్పిన చిత్రం శివపుత్రుడు బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు తమిళ్ బాషలలో సంచలన విజయం సాదించింది అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి, నిజజీవితానికి దగ్గరగా డీ గ్లామరైజ్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే బాలా రూపొందించే ఈ చిత్రానికి విక్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలోనే ఈ చిత్రం ప్రారంబం కానున్నట్టు సమాచారం,
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment