.

.

i have don

ఎన్ని సినిమాలైన చేయడానికి రెడీ ?

అతిలోక సుందరి శ్రీదేవి సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేయడానికి రడి అంటుంది ఆమె చాల గ్యాప్ తరువాత ఇంగ్లీష్ విన్గ్లిష్ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో ఓ మిడిల్ క్లాసు గృహిణి గా నటిస్తుంది ఈ చిత్ర ప్రమోషన్ లో బాగంగా ఇటివల హైదరాబాద్ వచ్చిన ఈమె ఈ విషయం గూర్చి స్పందిస్తూ ఈ చిత్రం లోని పాత్ర నాకు బాగా నచ్చింది రీ ఎంట్రీ లో ఇలాంటి పాత్రతో వస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. మంచి పత్రాలు వస్తే తప్పకుండ నాలుగైదు చిత్రాల్లో నటిస్తానని చెప్పారు 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment