.

.

offer missing iliyana

ఇలియానా ఛాన్స్ మిస్ ?

మంచి ఛాన్స్ ను ఇలియాన మిస్ చేసుకుంది అసలు విషయం ఏమిటంటే గతంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కామ్బినషణ్ లో వచ్చిన జల్సా వంటి హిట్ చిత్రం లో నటించిన ఇలియానా మల్లి త్రివిక్రమ్ తో కలసి లేటెస్ట్ గా జులాయి హిట్ ను సొంతం చేసుకుంది అయితే మల్లి జల్సా కామ్బినషణ్ లో మరో చిత్రానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు ఆల్రెడీ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ చిత్రం లో నటించే ఛాన్స్ ను ఇలియానా కదందట దానికి కారణాలు వేరే ఉన్న ప్రస్తుతం ఈ అమ్మడు బాలివుడ్ పై ద్రుష్టి సారించిందని ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్ కమిట్ కావడం తో డేట్ స్  కుదరక ఈ చిత్రం లో నటించడం లేదట.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment