.

.

ishq repeat

వారిద్దరి మద్య ఇష్క్ ?

నితిన్ కు చాల కాలం తరువాత ఇష్క్ తో ఓ మంచి సక్సస్ వచ్చింది ఈ దెబ్బతో ప్రతి విషయం లో సెలెక్టివ్ గ కదలను ఎంచుకున్తున్నాడు ఈ హీరో తాజాగా మరో చిత్రానికి నితిన్ కసరత్తులు చేస్తున్నాడు విజయ్ కుమార్ అనే దర్శకుడు చెప్పిన కత బాగా నచ్చిందట దాంతో ఈ చిత్రంకి సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఇష్క్ చిత్రంలో తన నటన తో అందత్ని ఆకట్టుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నిత్య మీనన్ హీరోయిన్గా నటిస్తుందట మల్లి వీరిద్దరి మద్య కేమిస్త్రి బాగా వర్కవుట్ అయినట్టుంది. ఈ చిత్రం త్వరాలో ప్రారంబం కానున్నట్టు తెలిసింది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment