.

.

rani item..

విద్యా బాలన్ దారిలో రాణి ముకర్జి ?

ఈ మద్య హీరోయిన్స్ కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల్లో సంచలనాలు సృష్టిస్తున్నారు, సాంప్రదాయ బద్దంగా కనిపించే విద్య డర్టీ పిక్చర్ లో అందాలను ఆరబోసే సరికి బాక్స్ ఆఫేస్ వద్ద కాసులు కురిపించారు అదే కోవలో మరో బాలి వుడ్ బమ ఈ తరహ ప్రయోగాలూ చేస్తుంది అది ఎవరో కాదు అప్పట్లో బాలివుడ్ లో హీరోయిన్ గా మంచి ఫాం లోకొచ్చిన రాణి ముకర్జి, ఓ నార్త్ ఇండియన్ గర్ల్ సౌత్ ఇండియన్ కుర్రాడిని పెళ్ళాడే కధతో హాట్ హాట్ గా ఉండే ఈ చిత్రం లో రాణి అందాలూ అరబోయనుందట అయ్యా అనే పేరుతో రూపొందే ఈ చిత్రం లో మలయాళ స్టార్ పృద్విరాజ్ నటిస్తున్నాడు ఈ చిత్రం తో మల్లి తన కెరీర్ ఉపులోకి వస్తుందని తెగ ముచ్చట పడుతుండట రాణి. ఇంకేముంది తెరపై కన్నులపండగే  కదా.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment