.

.

creazy raaj3



బారి క్రేజీగా రాజ్ 3 

ఈ మద్య వచ్చిన జిస్మ్ 2 చిత్రం ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే దానికి కారణం పాపులర్ పోర్న్ స్టార్ సన్నీ లేయోని నటించడంతో ఆ చిత్రానికి అంతల క్రేజ్ ఏర్పడింది అయితే అది ప్లాప్ అవడం వేరేవిషయం , అదే కోవలో బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టిస్తుంది దానికి కారణం బికిని లో ఉన్న బిపాసా హాట్ పోస్టర్స్ ను రిలీజ్ చేయడంతో మంచి క్రేజీ ఏర్పడింది, అయితే ఈ చిత్రం లో బిపాసా మరింత హాట్ గా కనిపిస్తుందని ఈ చిత్రం లో ఒక న్యూడ్ సీన్ ఉందని అది ఎవరనే విషయాన్నీ యూనిట్ సబ్యులు సిక్రెట్ గ ఉంచారు, ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమైంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment