.

.

jagapathi oparation

ఆపరేషన్ లో జగపతిబాబు ?

ఆ మద్య శ్రీకాంత్ హీరోగా పోసాని కృష్ణ మురళి దర్శకత్వం లో వచ్చి సంచలన విజయం సాదించిన ఆపరేషన్ దుర్యోదన చిత్రానికి పార్ట్ 2 రానుంది, ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందే ఈ చిత్రం లో జగపతిబాబు నటిస్తడని తెలిసింది, సంచలన చిత్రంగా గుర్తింపు [పొందిన ఈ చిత్రం లో జగపతిబాబు వైవిధ్యమైన గెటప్ లో కనిపిస్తాడని ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానున్నట్టు సమాచారం,
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment