.

.

sudigadu sunami

సుడిగాడి సునామి?

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సుదిగాడు చిత్రం చిన్న చిత్రాల్లో బిగ్ హిట్ సాదించి అల్లరి నరేష్ కెరీర్ నే మలుపు తిప్పింది సినిమా లో అన్నట్టు ఈ చిత్రం తో నరేష్ నిజంగానే సడన్ స్టార్ గా మారిపోయాడు తమిల్ సూపర్ స్టార్ రజని కాంత్ చిత్రాన్ని చూసి అబినదిన్చాడట, నరేష్ కామెడి బాగుందని మెచ్చుకున్నాడట. అయితే చాలామంది ఫిలిం సెలబ్రిటీ లు ఈ చిత్రాన్ని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారట,  తమిళ్ పడం రిమేక్ గా రూపొందిన ఈ చిత్రం సౌత్ లో సాదిస్తున్న విజయం తో తమిళ్ మాతృక కు బారి రీమేక్ అఫెర్స్ వస్తున్నాయట  మరి సుడిగాడ మజాకా అంటున్నారు సిని జనాలు .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment