.

.

bikini baby

బికిని కి రడి ?

ఈ మాట అంటున్నది ఎవరో కాదు సౌత్ ఇండియా లో హీరోయిన్ గ మంచి గుర్తింపు సంపాదించుకున్న హాట్ గర్ల్ కాజల్ తెలుగు తమిళ్ బాషలలో హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గ సాగిపోతున్న ఈ బమ తాజాగా ఈ మాట అన్నది ప్రస్తుతం పలు చిత్రాలతో బిజి గా ఉన్న ఈ అమ్మడికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్ని తెలిసినట్టుంది అందుకే క్రేజీ మీదున్నప్పుడే అన్ని చేసేయ్యలను కొన్నట్టుంది గ్లామర్ పాత్రలతోను నాటన్ లో ను సక్సెస్ ఫుల్ గ కొనసాగుతున్న ఈ అమ్మడు ఆ మద్య ఆర్య 2 లో లిప్ కిస్ కూడా పెట్టింది అలాగే మొన్న బిజినెస్ మాన్ చిత్రంలో కూడా ముద్దు సన్నివేశంలో నటించింది మరి బికిని ప్రకటనతో ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువలా వస్తయనదం అతిశయోక్తి కాదేమో.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment