.

.

ఈ పాప అప్పుడే పెంచేసింది ?

krejy heroyen hike remunaretion?


లేటెస్ట్ గా  'ఉయ్యాల జంపాలా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అవిక గోర్. నటించిన ఒకేఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ఇప్పటికే ఈ పాపను తమ సినిమాల్లో పెట్టాలని  చాలామంది నిర్మాతలు క్యూ కుడా  కడుతున్నారు.  అయితే తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఈ అమ్మడి లేటెస్ట్ ప్లాన్ వేసింది. పారితోషికం విషయం లో కాకుండా  రోజువారీగా డబ్బులు కావాలని అడుగుతోందట. ఎ రోజు కా రోజు తన పేమెంట్ ఇచ్చేయాలని చెబుతుందట. దాంతో నిర్మాతలు శాకవుతున్నారు. ఇలా మొదటి సినిమా తరువాత ఇలా రేమునరేషణ్ విషయం లో బాగా ముదిరింది అంటున్నారు సిని జనాలు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment