నాని జెండాపై కపిరాజు
వైవిధ్య చిత్రాల హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొన్న నాని ఇటివలే ఈగ తో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే తాజాగా కృష్ణవంశి dairection లో పైసా చిత్రంలో నటిస్తున్నాడు తాజాగా శంబో శివ శంబో చిత్రంతో దర్శకునిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సముద్రకని దర్శకత్వంలో నాని నటిస్తున్న జెండా ఫై కపిరాజు చిత్రం ఇటివల అన్నపూర్ణ స్తుదిఒస్ లో ప్రారంబమైనది దాసరి నారాయణ రావు క్లాప్ నివ్వగా హీరో హీరోయేన్ లపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు ...ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ఇది సమజానికి సంబందించిన కడంశంతో సోషల్ అవరె నెస్ ఉన్న చిత్రం నిన్ను నీవు మార్చుకుంటే సమాజం అదే మారిపోతుంది అనేది స్టొరీ ఈ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంధీ అని తెలిపారు.
0 comments:
Post a Comment