అందరు నన్ను అలా పిలుస్తుంటే బయంగా ఉంది
షిరిడి సాయి ఆడియో వేడుకలో హీరో నాగార్జున.... వైవిధ్య కత చిత్రాల హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున తాజాగా అన్నమయ్య శ్రీరామదాసు చిత్రాల తరువాత హట్రిక్ రూపొందుతున్న షిరిడి సాయి చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు సిని,రాజకీయ ప్రముకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆడియో నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ .. ఈ పాత్ర చేయడం అదృష్టంగా బావిస్తున్నాను, నా పేరు నాగార్జున సాయి కాదు , అందరు షిరిడి సాయి అని పిలుస్తుంటే బయంగా ఉంది ఈ నేను కోరుకోను ఎందుకంటే సాయిబాబా పెద్ద హిట్, కీరవాణి గారు అద్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు రాఘవేంద్ర రావు కు నా ధన్యవాదాలు అని తెలిపారు ...
0 comments:
Post a Comment