.

.

aa iddarammailu

ఎవరా ఇద్దరమ్మాయిలు ?

ప్రస్తుతం జులాయి గా మన ముందుకు రానున్న అల్లు అర్జున్ గతంలో పూరి తో కలసి హిట్టిచ్చిన దేశముదురు తరువాత మల్లి వీరిద్దరి కలయికలో  ఓ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం పవన్ తో కెమెరామన్ గంగ తో రాంబాబు చిత్రం షూటింగ్లో ఉన్న పూరి అల్లు అర్జున్ సినిమా కు సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రానికి ఇద్దరమ్మాయిలు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలిసింది, ఇతివలె రవితేజతో దేవుడు చేసిన మనుషులు అనే ఓల్డ్ టైటిల్ తో న్యూ ట్రెండ్ క్రియేట్ చేసిన పూరి మల్లి ఆ తరహ టైటిల్ తో  అత్త్రక్ట్ చేయడానికి సిద్దమ్మినట్లు తెలుస్తుంది ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంబం కానున్నట్లు తెలిసింది.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment