.

.

parvathi itemgirl

అల చేయడం ఇష్టంలేదు అంటున్న పార్వతి

ఇటివల బిగ్గెస్ట్ హిట్ అయిన దూకుడు చిత్రంలో గ్లమౌర్ గర్ల్ పార్వతి మెల్టన్ మహేష్ బాబు తో కలసి పువ్వా పువ్వా ..అంటూ సాగే గీతంలో నర్తించిన సంగతి  తెలిసిందే అయితే ఆ పాట బాగా పాపులర్ అవడంతో పార్వతికి వరుస ఒఫ్ఫెర్స్ రావడం మొదలై నది  అయితే ఈ విషయం పట్ల పార్వతి సంతోషంగా లేదట కారణం ఆమెకు వస్తున్నా ఒఫ్ఫెర్స్ అన్ని ఐటెం సాంగ్ చెయ్యమని చాల ఒఫ్ఫెర్స్ బారి పరితోసికలతో వస్తున్నా నేను అలంటి పాటలు చెయ్యనని చెప్పిందట ప్రస్తుతం ఈ అమ్మ్మడు సైరం శంకర్ తో యమహో యమ బాలకృష్ణ తో శ్రీమన్నారాయణ చిత్రంలో నటిస్తుంది ఇంకా రెండు చిత్రాల అఫెర్స కూడా ఉన్నాయని తెలిసింది  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment