.

.

సల్మాన్ పై పోలీస్ కేసు ?

Salman aginest Police Case?


బిగ్ బోస్ రియాలిటీ షో బాగా పాపులర్ అయిన ఈ షో లో ఈ మద్య జరగకుడని కార్యక్రమాలకు అందులో పాల్గొన్న వారు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ కండలవీరుడు  యాంకరింగ్ చేస్తూ, కలర్స్ టీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ఈ  ‘బిగ్‌బాస్-7 ’ షోకి ఇంకా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ క్రేజ్ కారణం బిగ్ బాస్ హౌజ్ లో సెక్స్ లీలలు జరగడం తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే కొందరి పై పోలీస్ కేసులు కూడా అయ్యయి.  తాజాగా ఈషోపై ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, రైటర్, యాక్టర్ కూడా అయిన కమల్ ఆర్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా ఘాటైన కామెంట్స్ చేశాడు. ఈయన వ్యాఖ్యలతో ఈ షో పై మరింత విమర్శలు మొదలయ్యాయి. ఇక షోలో ముస్లిముల సెంటిమెంట్లను కించపరిచారన్న ఆరోపణలపై బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌పై, ఈ ఛానెల్ యాజమాన్యంపై  హైదరాబాద్ లో పోలీసు కేసు నమోదైంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment