.

.

సమంతా కు ఆ నైట్ కు కోటి రూపాయల ఆఫర్ ?

Creazy offer for samantha? 


టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న సమంతకు ఒక్క రాత్రికోసం బారి ఆఫర్ వచ్చిందట. ఇంతకి విషయం ఏమిటంటే 2014 న్యూ ఇయర్ కోసం సినీ తారలతో స్టెప్పులేయించేందుకు ఇప్పటికే  ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు పోటీపడుతుంటాయి. ఈ నేపధ్యంలోనే డిసెంబర్ 31న స్పెషల్ డాన్స్ ‌చేస్తే దాదాపు కోటి రూపాయలు ఇస్తామంటూ సమంతకు భారీ ఆఫర్ ఇచ్చారట. ఇలా ఒక్క నైట్ కోసం ఇంత మొత్తం ఇవ్వడం సెన్సేషన్ అని చెప్పాలి.ఈమెతో పాటు పాటు హాట్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి ముందువరుసలో ఉంది.  ఓ కార్పొరేట్ సంస్థ ప్రియమణి కి దాదాపు  25 లక్షలు ముట్ట చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయ్. వీరితో పాటు ఛార్మీ కోసం 18 లక్షల వరకు ముట్టజెప్పారని టాక్. ఇందులో మరికొందరు హీరోయిన్స్ ఉన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment