.

.

లెజెండ్ ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే ?

Legend First look Soon?


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న లెజెండ్ షూటింగ్ వేగంగా జరుగుతుంది.  ‘లెజండ్’ ఫస్ట్‌లుక్‌ న్యూఇయర్ సందర్భంగా జనవరి 1 న  దీన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.  'సింహా' తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న 'లెజండ్' సినిమా ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన టిసర్ ని  జనవరి 10న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని అలగే ఈ  చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment