.

.

ఇక పై నో లిప్ లాక్ సీన్స్ ప్లీజ్ ?

No lip lock seens please?


ఈ మద్య ఎ సినిమాలో చుసిన అవసరం ఉన్న లేకున్నా లిప్ లాక్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అయితే  బాలీవుడ్లో  శృంగారం మితి మీరిపోతుందని,  అయితే ఇక‌నుండి బాలీవుడ్‌లోనూ హాట్ సీన్స్ ప్రభావం త‌గ్గిపోవ‌చ్చనే అంటున్నారు. దీనికి సంబంధించిన చ‌ర్యలు ఇప్పటికే మొద‌ల‌య్యాయ‌ని బిటౌన్ అంటుంది.  రీసెంట్‌గా ఓ ఫిల్మ్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌లో అస‌భ్య క‌ర‌మైన లిప్‌లాక్ సీన్స్‌ ప్రేక్షకుల మ‌తి పోగొట్టుంది. ఇంత వ‌ర‌కూ బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ చేయ‌ని విధంగా ఆ లిప్ లాక్ సీన్‌ను షూట్ చేసి, ట్రైల‌ర్‌గా రిలీజ్ చేశారు.   దాంతో  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్‌ ఇప్పుడు దానికి సంబంధించిన ఓ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇక పై లిప్ లాక్ సీన్లు ఉండకపోవచ్చు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment