.

.

సంక్రాంతి బరిలో దిగుతున్న బుల్లోడు ?

Bullodu coming on sankranthi?


ఈ సారి సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు పోటికి దిగుతున్నాయి. మహేష్ వన్ నేనొక్కడినే , రాం చరణ్ ఎవడు సినిమాలు ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయ్. ఈ రెండు సినిమాలకు పోటిగా మరో సినిమా కూడా రాబోతుంది. అదే  సునీల్ హీరోగా సురేష్ బాబు నిర్మాతగా వస్తున్న భీమవరం బుల్లోడు సినిమా సంక్రాంతికి రాబోతుందట. వందకోట్ల మార్కెట్ పై కన్నేసిన మహేష్ 1 ఇప్పటికే దేవి మ్యూజిక్ తో మంచి క్రేజ్ ని సంపాదించింది. ఇక ఎప్పటినుండో విడుదల కోసం వెయిట్ చేస్తున్న ఎవడు సినిమా కూడా ఈ పండగకే రానుంది.  కామెడీతో వస్తున్నా ఈ భీమవరం బుల్లోడు. మరి ఈ  భారి సినిమాల ధాటికి ఇది తట్టుకోగలదా  లేదా అన్నది చూడాలి ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment