.

.

శృతి హసన్ ప్రేమ వ్యవహారం ?

Shruthi hasan in love?


తెలుగులో హీరోయిన్ గా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న శృతి హసన్ అ తరువాత బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించింది. అయితే లేటెస్ట్ గా ఈ అమ్మడు పీక లోతు ప్రేమలో మునిగిపోయిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటివలే బి టౌన్ మీడియా కు ఈ భామ తన లవర్ తో రెడ్ హన్దేడ్ గా  దొరికిపోయింది. శృతిహాస‌న్ ముంబాయ్‌లోని బాంద్ర ఏరియాలో షికార్లు కొడుతుంది అది  సింగ్‌ల్‌గా కాదట త‌న బాయ్ ప్రెండ్‌తో తిరుగుతున్నప్పుడు, ఇలా అడ్డంగా బుక్కయింది.  శృతిహాస‌న్ త‌న బాయ్‌ప్రెండ్‌తో డేటింగ్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతుంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment