.

.

సుకుమార్ తో ఎన్టిఆర్ సినిమా ?

Sukumar next movie with NTR?


మహేష్ బాబు నటించిన 1 సినిమా త్వరలో విడుదలకు సిద్దంగా ఉండగా ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితె ఈ సారి అయన ఎన్టిఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగాయని, అయితే 1 సినిమా తరువాత ఎన్టిఆర్ సినిమా ఉంటుందని దర్శకడు సుకుమార్ తెలియచేసాడు. ప్రస్తుతం ఎన్టిఆర్ జోరు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ కానుకగా రెడీ అవుతుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ సినిమా ఉంటుంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment