.

.

మహేష్ తో శ్రీకాంత్ అడ్డాల చిత్రం ?

Mahesh next Movie Conferm?


మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కానుంది. అయితే ఈ సినిమా తరువాత మహేష్ నెక్స్ట్ సినిమా కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్స్ ప్రపోజల్ లో ఉన్నాయని తెలిసింది. అయితే మహేష్ తో మల్టి స్టారర్ సినిమా చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా మహేష్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్.  శ్రీకాంత్ అద్దాల ప్రస్తుతం మెగా హీరో నాగబాబు తనయుడిని హీరోగా  పరిచయం చేస్తూ రూపొందించే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment