.

.

హాట్ పాపకు క్రేజ్ బాగానే పెరిగింది ?

Hot heroyin crejy?


ఇటివలే వ్యబిచారం చేస్తుందంటూ  ఓ ఓ టీవి ఛాన‌ల్ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో దొరికిపోయిన శ్వేతాబ‌సు ప్రసాద్ ఎప్పటిలాగే త‌న డైలీ షెడ్యూల్‌ను ఫాలో అవుతుంది. కావాల‌నే తనని ఆ ట్రాప్‌లోకి దింపి, స్టింగ్ ఆప‌రేష‌న్ చేశారంటూ  వాపోయింద‌ని టాలీవుడ్ చెబుతుంది. ఈ దెబ్బతో ఈ అమ్మడికి  సినిమాలు చేతిలో అంత‌గా లేన‌ప్పటికి  స్టింగ్ ఆప‌రేష‌న్ పుణ్యమా అంటూ ప్రీ ప‌బ్లిసిటీను బాగానే క్రియోట్ చేసుకుంది. దాంతో ఈ అమ్మడిని న్యూ ఇయర్ వేడుకలకి పిలవాలనే ఐడియా చాల మంది కి వచ్చిందట.  శ్వేతాబ‌సు చేత ఈవెంట్ చేయిస్తే ఆ వేడుక‌లు పాపుల‌ర్ అవుతాయని దాంతో ఈవెంట్ మేనేజ‌ర్లు  ఈ అమ్మడికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఈ  వేడుక‌ల కోసం శ్వేతా బ‌సు కి దాదాపు 30 ల‌క్షల రూపాయ‌ల‌ను ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేశారట‌. ఏదో పోయిన మరేదో దక్కిందని ఈ దెబ్బతో శ్వేతా జాతకం మారిపోయింది మరి 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment