.

.

pawan sardar gabbar sing selfie

పవన్ సర్దార్  గబ్బర్ సింగ్ సేల్ఫి >

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. బాబి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రాజస్తాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది . గ్లామర్ భామ కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో పవన్ కళ్యాణ్ తన తోటి ఆర్టిస్టులు బ్రహ్మాజీ , ఆలి లతో ఇలా సేల్ఫికి పోజిచ్చాడు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment