.

.

pawarstar movie


పవన్ తో సినిమా చేస్తా ?

పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తానని ఇటివల వి వి వినాయక నాయక్ ఆడియో లో చెప్పాడు ఈ విషయంతో అక్కడ అందరు ఆశ్చర్య పోయారు ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎవరు మాట్లాడలేదు అయితే రామ్చరణ్ తో నాయక్ చిత్రాన్ని తీస్తున్న వినాయక తనకు పవన్ తో సినిమా చేయాలనీ ఉందని ఇలా చెప్పాడన్నమాట.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment