.

.

too extraa guru


బాగానే ముదిరింది ?

ఈ మద్య ఫాషన్ కొత్తపుంతలు తోక్కుతున్దనడానికి ఈ రీజన్ చాలనుకుంట ఒక వైపు దేవుడు అని మొక్కుతూ మరోవైపు ఈ వ్యవహారాలు చేస్తే ఎలాగుంటుంది . సంప్రదాయాలని విదేశీయులు మన దేవుళ్ళ ఫోటోలు వగైరా ఫాషన్ లకు వాడితే ఊరుకోం మరి మనవాళ్ళే ఇలా చేస్తుంటే .....ఇటివల తిరుమలకు వచ్చిన ఇషా దియోలె జబ్బ పై గాయత్రీ మంత్రాన్ని పచ్చ పోదిపించుకుంది ఈ విషయం తెలిసిన వాళ్ళు ఘాటుగానే విమర్శించారట  ఇవే కాకుండా మన ఫాషన్ కూడా వెర్రి తలలేస్తుంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment