.

.

150 film coformed


చిరు 150 వ చిరం కరారు 


గత కొంత కాలంగా తన 150 వ చిత్రం పై వాయిదాలు వేస్తూ వస్తున్నా చిరు ప్రస్తుతం తన 150 వ చిత్రాన్ని చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రకటించాడు ప్రస్తుతం కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న చిరంజీవి సోనియా పర్మిషన్ తో ఈ చిత్రం చేస్తానై ఇటివల ఓ కార్యక్రమం లో చెప్పడం విశేషం అయితే ఈ చిత్రానికి సంబందించిన కథల ప్రక్రియ అప్పటి నుండి కొనసాగుతుంది ఈ చిత్రం  స్వతంత్ర సమరయోదుని కథతో భారి ప్రతిస్తాత్మకంగా ఉంటుందని తెలిసింది అయితే ఈ చిత్రం రాబోయే ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నట్టు అనుకుంటున్నారు ఏది ఏమైనా చిరు 150 వ చిత్రం ఈ ఏడాదిలో ప్రారంబం అవుతుందని తెలిసిన్ది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment