.

.

creazy projects


మహేష్ తో శంకర్ 

తెరపై వండర్స్ క్రియే ట్  చేస్తున్న దర్శకుడు శంకర ప్రస్తుతం విక్రం తో ఐ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం తరువాత శంకర్ నెక్స్ట్ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నారని తెలిసింది ప్రస్తుతం ఐ చిత్రం ఈ ఏడాది జూలై లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు ఇదిలా ఉండగ ఒక యూనివర్సల్ స్టాండర్డ్ స్క్రిప్ట్ రేడి అవుతుందని ఈ చిత్రానికి ఇండియా లెవెల్లో మహేష్ బాబు 100 పెర్సెంట్ అపట్ అవుతాడని తెలిసింది గతం లో మహేష్ తో 3 ఇడియట్స్ చిత్రాన్ని రీమేక్ చేయాల్సి ఉంది అయితే డేట్స్ ప్రోబ్లం వాళ్ళ మహేష్ ఈ చిత్రం చేయలేక పోయాడు ప్రస్తుతం మహేష్ సుకుమార్ దర్శకత్వం లో రూపొందే చిత్రం చెస్తున్న డు 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment