.

.

buchodu


                              బుచోడు  వస్తున్నాడు  ?

ఏమిటి టైటిల్ వినగానే బుచోడు ఏమిటని ఆశ్చర్యపోతున్నరా మీరు విన్నది నిజమే ఇటివల రాకర్రకల టైటిల్స్ తో తెలుగు ఇండస్ట్రీ లో సినిమాలు వ్వస్తున్నాయి ఇదే కోవలో మరోచిత్రానికి సన్నాహాలు జరుగుథున్నయి.. ప్రస్తుతం అల్లుఅర్జున్ హీరో గా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందుతున్న ఇద్దరంమయిలతో చిత్రం షూటింగ్ జరుగుతుండగానే అల్లు అర్జున్ మరో చిత్రానికి కంమిట్ అయ్యాడు సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందే చిత్రం షూటింగ్ ఇటివలే ప్రారంబం అయ్యింది ఈ చిత్రానికి రేసుగుర్రం అనే టైటిల్ మొదట్లో వినిపించిన ఈ చిత్రానికి బుచోడు అనే టైటిల్ ఓకే అయ్యేల ఉంది గతం లో సురేందర్ రెడ్డి ఉసరవెల్లి పేరుతో ఓ చిత్రం తీసాడు అదే కోవలో ఈ చిత్రానికి బుచోడు అనే టైటిల్ ఓకే అయ్యేలా ఉందట 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment