.

.

ugadi rojuna


                       పవన్ మూవీ ఫస్ట్ లుక్ ఉగాది రోజట ?

జల్సా తరువాత పవన్ త్రివిక్రమ్ ల కలయికలో వస్తున్నా క్రేజీ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫిలిం సిటీ లో భారి సెట్లో జరుగుతుంది ఈ చిత్రం షూటింగ్ దాదాపు పుర్తికవచ్చింది ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రతి విషయాన్నీ రహస్యంగా ఉంచారు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను టైటిల్ ను కూడా ఉగాది రోజున విడుదల చేస్తారట ఇప్పటికే ఈ చిత్ర  టైటిల్ పై ఇంతో కురియసిటి నెలకొని ఉంది 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment