.

.

tadaka chupistara

               
       

                        వాళ్ళిద్దరి తడాకా 

తమిళం లో హిట్టయిన చిత్రానికి రీమేక్ గ తెలుగు లో రూపొందుతున్న చిత్రం లో సునీల్ నగచైతన్యాలు నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రాన్ని బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్నాడు డాలీ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం శిఓతింగ్ పూర్తి కావచ్చింది ఈ చిత్రానికి తడాకా అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. బారి అంచనాల తో రూపొందుతున్న ఈ చిత్రం వీరిద్దరి తడాకా చూపిస్తుందో లేదో చూడాలి మరి  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment