.

.

gabbar is back


                     గబ్బర్ సింగ్ ఇస్ బ్యాక్ ?

బాక్స్ ఆఫీసు వద్ద సుపర్ హిట్ సాదించిన గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ రానుంది ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది హిందీ దబంగ్ కు రీమేక్ గ రూపొందిన ఈ చిత్రానికి దబంగ్ 2 నుండి కాకుండా సపరేతే గ స్క్రిప్ట్ దోవ్లోప్ చేస్తున్నట్టు తెలిసింది పవన్ కళ్యాణ్ క్రయాటివే వర్క్స్ పథకం పై పవన్ స్వీయ దర్శకత్వం లో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాత ఈ గబ్బర్ సింగ్ 2 సెట్స్ పైకి రానునది
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment