.

.

ముసలి గెటప్ లో హాట్ భామ ?

Hot Heroyin in old get up?


కుర్ర కారుకు మతులు పోగొట్టిన హాట్ భామ ఇప్పుకు బామ్మా గా కనిపించేందుకు రెడీ అయ్యింది ? ఈ సాహసం చేస్తున్న భామ మని ఎవరో కాదు శృతి హసన్ ? ఈ అమ్మడు లేటెస్ట్ గా ‘బిచ్‌డీ సభీ బారీ బారీ’ పేరుతో రూపొందనున్న చిత్రంలో ఈమె రెండు పాత్రలు చేయడానికి రెడీ అయినట్టు సమాచారం . తిగ్‌మాన్షు ధూలియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . ఇద్దరు స్నేహితుల మద్య జరిగిన సంగటనల నేపద్యం లో ఈ చిత్రం ఉంటుంది . మనోజ్ బాజ్‌పాయ్, ఇర్ఫాన్ ఖాన్ నటించనున్నారు. అయితే ఈ సినిమాలో శృతి హసన్ రెండు పత్రాలు మినహా వేరే లేడి ఆ సినిమాలో కనిపించదట ? ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment