.

.

ఇంటివాడవుతున్న ముదురు బాచిలర్ ?

salman khan go to marriege?


ముదురు బాచిలర్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఎవరంటే ?.... ఇంకెవరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అని అందరు చెబుతారు . ఇప్పటివరకు బ్యాచిలర్ గా  లైఫ్ ఎంజాయ్ చేసిన సల్మాన్ కు విసిగేత్తినట్టు ఉంది ? అందుకే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు ? ఇటివలే జరిగిన ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న సల్మాన్.. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న  రుమేనియా బ్యూటి లులియా వాంటర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు  తెలిపారు ?  తనకు మతాలపట్ల ఎలాంటి ఉద్దేశాలు లేవని, తనకు మానవత్వం అంటే ఇష్టమని చెబుతూ మా నాన్న ముస్లిం, తల్లి హిందువు, రెండవ తల్లి క్రిష్టియన్ అని , బావ పంజాబీ అని చెప్పుకొచ్చాడు ? సో ఇతగాడి ప్రియురాలు ఎ మతం అమ్మాయో మరి ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment