.

.

costly tapsi


రేటు పెంచేసింది .

తెలుగు లో హిట్స్ ఫ్లప్స్ కు సంబంధం లేకుండా హీరోయిన్ గా దూసుకు పోతున్న తాప్సి  ప్రస్తుతం మూడు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది తాజా గా అల్లు అర్జున్ పూరి ల కలయికలో వస్తోన్న ఇద్దరంమయిలతో చిత్రం లో ఓ అమ్మాయి గ సెలెక్ట్ అయింది అయితే ఇప్పటివరకు 40 దాక తెసుకునే తపసి ఇప్పుడు మరి ఇరవై పెంచిదట అటు గ్లామర్ తో ఇటు పర్ఫర్మేన్సు ఉన్న పాత్రల్లో నటిస్తూ దూసుకు పోతోంది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment