.

.

no title


ఆ టైటిల్ కాదట 

పవన్ త్రివిక్రమ్ ల కలయికలో వస్తున్నా చిత్రం త్వరలో ప్రారంబం కానుంది అయితే ఈ చిత్రానికి ఇప్పటికే రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి తాజాగా ఈ చిత్రానికి హరే రామ హరే కృష్ణ అనే టైటిల్ ఫిక్స్ అయిందని ఫిలిం నగర్ లో చక్కర్లు కొట్టాయి ఈ న్యూస్ అయితే మా చిత్రానికి ఇంతవరకు ఎ టైటిల్ అనుకోలేదని ఈ యూనిట్ వాళ్ళు తెలపడం విశేషం 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment