.

.

ntr harish shankar movie

జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ 


యంగ్ టైగర్ ఎన్ టీ ఆర్ హీరోగా ప్రస్తుతం బాద్ష చిత్రం షూటింగ్ బిజీగా జరుగుతుంది ఇటివలే కీలక సన్నివేశాల చిత్ర్కరణ జరిపారు ప్రెసెంట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుని అయితే హరీష్ శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 3 నుండి జరుగుతుందని తెలిసింది అయితే ఈ చిత్రం లో n t r  న్యూ స్టైల్ లో కనిపిస్తాడని తెలిసింది .
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment