.

.

siddartha samantha la


సిద్దార్థ సామంత ల డుం డుం డుం పి పి పి 

సిద్దార్థ హీరోగా ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ జరుగుతుంది ఈ చిత్రాన్ని ప్రముక నిర్మాత బెల్లం కొండ సురేష్ నిర్మిస్తుండగా హీరోయిన్ గ సామంత నటిస్తుంది ఈ చిత్రానికి జబర్దాస్ట్ అనే టైటిల్ కాన్ఫోరం  చేసారు ఇదిలా ఉండగా సిద్దార్థ సామంత ల కలయికలో మరో చిత్రం రూపొందుతుంది ఈ చిత్రానికి డుం డుం డుం  పీ పీ పీ అనే టైటిల్ అనుకుంటున్నారు ఈ చిత్రాన్ని కృష్ణ వంశీ అనే నూతన దర్శకుడు రుపొందిస్తాడు 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment