.

.

వెంకి - పవన్ ల సినిమానుండి తప్పుకున్న త్రివిక్రమ్?


పవన్ కళ్యాణ్ , వెంకటేష్ ల కాంబినేషన్ లో రూపొందే గోపాలా ... గోపాలా సినిమా త్వరలో షూటింగ్ జరుపుకోనుంది . అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తాడని ముందు అనుకున్నారు , కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి త్రివిక్రమ్ తప్పుకున్నట్టు తెలుస్తోంది .  వెంకీ-పవన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ కి త్రివిక్రమ్ మాటలు రాయడం లేదట ? పవన్-త్రివిక్రమ్ మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే.  ఇంతకుముందు తీన్ మార్ కి త్రివిక్రమ్ మాటలు రాశాడు. ఇప్పుడు గోపాలాగోపాలా కి కూడా రాస్తాడని అంతా ఊహించారు కాని త్రివిక్రమ్ తప్పుకోవడానికి కారణం అల్లు అర్జున్ సినిమా కోసమని తెలిసింది . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment