.

.

బాలీవుడ్ క్వీన్ పై కన్నేసిన త్రిష ?


బాలీవుడ్ లో లేటెస్ట్ గా విడుదలై సంచలన విజయం సాదించిన క్వీన్ సినిమా పై సౌత్ బ్యూటీ కన్నేసింది ? ఇంతకి ఆ బ్యూటీ ఎవరను కుంటున్నారా ... సౌత్ లో దశాబ్దం పాటు హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న హాట్ భామ త్రిష . బాలీవుడ్ భామా కంగనా రనౌత్ ముక్య పాత్రలో రూపొందిన క్వీన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్ రైట్స్ కోసం చాలా పోటి జరిగింది . చివరగా తమిళ హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ కైవసం చేసుకున్నారు. హక్కులు దక్కించుకున్న త్యాగరాజన్ ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ ని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ ఇంకా హీరోయిన్ కన్ ఫార్మ్ అవ్వలేదని, త్వరలోనే ఫైనలైజ్ చేసి ప్రకటిస్తామని త్యాగరాజన్ చెప్పారు . అయితే ఈ సినిమాలో నటించే అవకాశం  త్రిషకే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది . సో సౌత్ క్వీన్ గా త్రిష ఎలా అలరిస్తుందో చూడాలి ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment