.

.

పాటకోసం ఎనబై లక్షలట ??


ఈ మద్య హీరోయిన్స్ చాలానే చేస్తున్నారు. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్ చేయడానికి మరి ముందుంటున్నారు . ఇప్పటికే ఈ విషయం లో బాలీవుడ్ హీరోయిన్స్ ఆ బోర్డర్ దాటి పోయిన సంగతి తెలిసిందే . లేటెస్ట్ గా ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయ్యింది ! ఇంతకి ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన శృతి హసన్ ? ఈ అమ్మడు ఇప్పుడు మహేష్ బాబు ఆగడు సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందట . అయితే ఆ సాంగ్ కోసం ఆమె 80 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.  ముందుగా ఈ  ఐటంసాంగ్  చేయడానికి శృతి హసన్ ఒప్పుకోలేదని, రేమునరేషణ్ ఎక్కువ ఇవ్వడం తో ఓకే అన్నాడని లేటెస్ట్ టాక్ . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment