.

.

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందట ?


జ్వాల గుత్తా గుర్తుందా అదేనండి బాబు బాడ్మింటన్ ప్లేయర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ మద్య నితిన్ సినిమా గుండెజారి గల్లన్తయ్యిందే సినిమాలో ఐటెం సాంగ్ కుడా చేసింది . ఆ సినిమా పై ఎన్నో ఆశలో పెట్టుకున్న ఈ అమ్మడికి ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చడం తో కొంత కాలం టాలీవుడ్ కు దూరంగా ఉంది . అయితే మల్లి ఈ అమ్మడు సినిమాల్లోకి రావాలని చాల ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం . ఇప్పటికే హీరోయింగ్ అవ్వడం కోసం జిమ్ లో బాగానే కష్టపడుతుంది . అసలే తెలుగులో  హీరోయిన్స్ కొరత ఉన్న సమయం లో జ్వాల కు మంచి క్రేజ్ ఉంటుందని అనుకుంటున్నారు సినీ జనాలు . మరి ఈ అమ్మడికి ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి ? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment