.

.

పాట్య పుస్తకాల్లోకి మాయాబజార్ ?


తెలుగు సినిమా చరిత్రలో చిరస్తాయిగా నిలిచినా మాయాబజార్ సినిమా కు ఇప్పుడు మరో ఘనత దక్కింది . మాయాబజార్ చిత్రం ఇప్పుడు పదవ తరగతి పట్యాంశం లోకి చేరింది . పదవతరగతి కొత్త సిలబస్‌లో భారతీయ సినిమా విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చడం పలువురిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాయాబజార్ చిత్రం, సినీనటి సావిత్రి జీవిత విశేషాలను ఇంగ్లిషులో పాఠ్యాంశాలుగా పొందుపరిచారు. 2014-15 విద్యా సంవత్సరంలో అమలులోకి రానున్న నూతన సిలబస్‌లో భాగంగా కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించారు. తెలుగు పాఠ్యపుస్తకాన్ని ‘తెలుగుదివ్వెలు-2’పేరుతో ముద్రించారు. ఉపవాచకంలో రామాయాణాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఆరు కాండలపై ఇందులో వివరించారు. ఇంగ్లిషు పాఠ్యపుస్తకంలో భారతీయ సినిమాలను వివరించారు.  వ్యక్తిత్వం పెంపు , హాస్యచతురత, హ్యుమన్ రిలేషన్, ఫిలిం అండ్ థియేటర్, బయోడైవర్శిటీ తదితర అంశాల్లో స్ఫూర్తినిచ్చే కథనాలతో పాటు పర్యావరణంపై కూడా దీనిలో చర్చించారు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment